సమాజాన్ని సంఘటిత పరచటమే లక్ష్యం

 వ్యవస్థ, నియమాలు సమాజం కోసమే. వ్యవస్థలలోను, నియమాలలోను మహత్వం లేదు. సంఘటనలోనూ, దాని జీవనంలోనూ మాత్రమే ఉంటుంది. సంఘం కోసం హద్దులేర్పరచటం అవసరమయింది అనుకో, అప్పుడు శ్రీరాముడిలా ప్రతిజ్ఞ పూనాలి. నియమాలు