గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ భారత్‌లో అంతర్భాగం

కశ్మీర్లోని గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాలు భారత్లో అంతర్భాగం. ప్రాంతాల్లో హక్కు పరిక్షణ, స్వయం పాలన పేరిట ఎన్నికులు జరపాని పాకిస్థాన్ అనడం సహించం. పాకిస్థాన్ ప్రేరిత సంస్థలు ప్రాంతంలో స్వయంగా ఎన్నికలు నిర్వహించుకోవడాన్ని అనుమతించం.
-వికాస్ స్వరూప్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి