పల్లె పడుచుల్లో వెలుగులు నింపిన నందిత


యువతీ మేలుకో...
మహిళ శక్తి అపూర్వమైనది... తను తలుచుకుంటే కాని కార్యం  అంటూ ఉండదు. తన ఇల్లే కాదు ఊరు, దేశం కూడా బాగుండాలని కోరుకుంటుంది. అలాంటి మహిళ కోవకు చెందిన ఆమెనే నందితా పాఠక్. అది అమెకు పెళ్ళితో వచ్చిన పేరు. అసలు పేరు కౌస్య. కౌస్య మధ్యప్రదేశ్కి చెందిన భరత్ పాఠక్ను పెళ్ళి చేసుకొని నందితా పాఠక్ అయ్యారు