ఆంజనేయుడి స్వదేశాగమనం

బౌద్ధ బిక్షువులు సన్యాసుల మంత్రోచ్ఛాటన మధ్య ప్రజలు పై నుండి పూల వర్షం కురిపిస్తూ ఉండగా చిరునవ్వు చిందిస్తూ ఆంజనేయస్వామి తన స్వంత గుడికి తిరిగి వచ్చాడు. సంఘటన ఎక్కడ జరిగిందా! అని ఆశ్చర్య పోతున్నారా? ఇది జరిగింది హిందూ దేశంలో మాత్రం కాదు, కాంబోడియా దేశంలో. ప్రసిద్ధఅంకోర్వాట్ప్రదేశంలోని