ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భాజపా

 భారతీయ జనతాపార్టీ (భా..పా.) సభ్యుల సంఖ్య ఎనిమిదికోట్ల ఎనబది లక్షలకు చేరుకోవడంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎనిమిది కోట్ల అరువది లక్షల సభ్యులతో ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాను భా..పా. అధిగమించింది.