యెమెన్‌లో సహాయక చర్యులు

ఇస్లాం ఈజ్ రిలిజియన్ ఆఫ్ పీస్అంటూ ఉంటారు మహమ్మదీయులు. అనగా ఇస్లాం మతం శాంతికి ప్రతిరూపం. ఐతే ఒక ఇస్లాం దేశ సైనిక సహాయంతో ఇంకో ఇస్లాం దేశం మూడో ఇస్లాం దేశం మీదకి యుద్ధానికి వెళ్ళింది. బాధితులందరూ మహమ్మదీయులే. యెమెన్లో ఎంతోమంది విదేశీయులున్నారు.