ప్రాథమిక విద్య మాతృభాషా మాధ్యమంగా జరగాలి

విదేశీ భాషలతో సహా వివిధ భాషలను అధ్యయనం చేయటం గురించి అఖిల భారతీయ ప్రతినిధి సభ సమర్థించే వైఖరితోనే ఉన్నా, విద్యాభ్యాసం సహజమైన రీతిలో జరగాలన్నా, సంస్కృతిని రక్షించుకోవాలన్నా - విద్య, మరీ ముఖ్యంగా