జాతీయ నాయకుడు డా॥అంబేడ్కర్‌

బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి తరచుగా చెప్పే విషయాలు ‘‘సామాజిక న్యాయం కోసం పోరాటం. భారత రాజ్యాంగకర్త, దళిత సంరక్షుడు, ధమ్మ పరివర్తక అనిఉంటాయి. ఇవి ఏవి అంబేడ్కర్ పూర్తి వ్యక్తిత్వాన్ని తెలియజేయలేవు. సమాజంలో అంటరానితనం రూపుమాపాలి, అన్ని మతాలు, సాంప్రదాయాలు, కులా మధ్య అంతరాలు