భారత సమాజం అంగడి కాదు


భారతదేశంలో సామా జిక కార్యక్రమాలు పర స్పర సంబంధాలు కలిగి ఉన్నవి. అవి బంధుత్వా తో ముడిపడి ఉన్నవి. సంబంధాలు కూడా వ్యక్తుగా కాకుండా సామూహికంగా ఉంటాయి. అవి వ్యక్తుల మధ్య ఒప్పందాలు కావు. పాశ్చాత్య మేధావులు భారతదేశ సామాజిక సంబంధాలను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కారల్మార్క్స్ గాని ఆయన అనుయాయులు గాని, భారతదేశాన్ని అర్థం చేసుకోవటంలో విఫమైనారు. భారత దేశంలో సామాజిక సంబంధాు ప్రభుత్వ చట్టాపై ఆధారపడి లేవు. ధర్మశాస్త్రాపైన, పరస్పర సంబంధాపైన మాత్రమే ఆధారపడి ఉన్నాయి. భారతదేశంలో సమాజం ఒక అంగడి కాదు. అది మానవజీవన కేంద్రంగా ఉండేది మాత్రమే.             
-       పి.గురుమూర్తి