అన్నదాతలను ఆదుకొనేందుకే భూసేకరణ బిల్లురైతుల మేలు కోసమే భూసేకరణ బిల్లును తీసుకొచ్చామని ప్రధాని నరేంద్రమోది స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, వారి మాటలను నమ్మవద్దని రైతులను కోరారు. ఆకాశవాణిలో నెలనెలా నిర్వహించే 'మన్ కీ బాత్