గ్రామ సమగ్ర వికాసం కోసం తపించిన కీ.శే. రామిరెడ్డిగారు: రామిరెడ్డిగారి స్మారకోపన్యాస కార్యక్రమంలో వక్తలు

కీ.శే.పట్లోళ్ల రామిరెడ్డిగారి స్మారకోపన్యాస కార్యక్రమం నారాయణగూడలోని కేశవ స్మారక విద్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా జస్టిస్ రాములుగారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పోషకాహార సంస్థ ఎం.డి. శ్రీ భాస్కరాచారిగారు ప్రసంగిస్తూ 'శ్రీ రామిరెడ్డిగారితో గడిచిన 
పూర్తిగా చదవండి