భారత పురోగతిలో రాష్ట్రాలది అత్యంత ముఖ్యమైన పాత్ర

భారత పురోగతిలో రాష్ట్రాలకు అత్యంత ముఖ్యమైన పాత్ర ఉంది. రాష్ట్రాల బలమైన భుజాలపైనే భారత్ ముందు కెళ్లగలుగుతుంది. కేంద్రం బలమొక్కటే చాలదు. దేశం చాలా పెద్దది. ఢల్లీ ఒక్కటే దాన్ని నడపలేదు. మనం చేయీ చేయీ కలిపి ముందుకు సాగితే ఫలితాలు వాటంతట అవే వస్తాయి.
- ప్రధాని మోదీ