ఐర్లాండ్‌లో వినాయకుడు

నీకు జ్ఞానం కావాంటే హిందూదేశంవైపు చూడు అన్నాడొక ప్రఖ్యాత అమెరికన్ తత్వవేత్త మన సంస్కృతినీ దేవీ దేవతలను మనవాళ్ళే హేళన చేస్తున్న పరిస్థితి ఒకవైపున ఉండగా, మరోవైపు ఆధ్యాత్మిక పిపాసతో పుణ్యభూమికి ఎందరో వస్తున్నారు. విక్టర్ జర్మనీ దేశానికి చెందిన యూదుమతస్థుడు ఐరోపా దేశమైన ఐర్లాండులో స్థిరపడ్డాడు.