మానవ తప్పిదాలే ప్రకృతి వైపరిత్యాలకు కారణమా?

గడిచిన నెలరోజులుగా తడిసిముద్దవుతున్నది. చెన్నై నగరం శతాబ్దాలుగా చవిచూడని భారీ వర్షం ఒక్కరోజున ముంచెత్తిం ది. భారీ వర్షాలు, తుఫానులు, తమిళనాడుకు కొత్తకాదు. బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న కారణాన వరదనీరు ముంచెత్తుతూనే ఉంటుంది. కాని ఈసారి అనుభవమువేరు. ఈసారి రెండు తప్పిదాలు స్పష్టంగా కనబడ్డాయి.