వెర్రితలలు వేస్తున్న సెక్యులరిజం

భారతేదశం ఒక సనాతన హిందూదేశం. ఇక్కడి ప్రజలకి విశాలహృదయం ఎక్కువ. ‘అరబ్బు`ఒంటెకథలో లాగ, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా, మనదేశంలో హైందవేతుర ఆగడాలు ముదురుతున్నాయి. మక్కాయాత్రకు ప్రభుత్వ నిధులు ఇవ్వాలి. అమరనాథ్ యాత్రపై పన్ను వేయాలి.