ప్రజాస్వామ్యం కొత్త కాదుగానీ..

భారతదేశానికి ప్రజాస్వామ్యం అంటే తెలియదని కాదు. రాజరి కాలున్న కాంలో కూడా భారత దేశంలో గణతంత్ర రాజ్యాలున్నా యి. అప్పట్లో పూర్తిస్థాయి ప్రజా స్వామ్యం ఉండేదని చెప్పటం లేదు. కాకపోతే భారతదేశానికి పార్లమెంట్లుగానీ, పార్లమెంటరీ సంప్రదాయాలు గానీ కొత్త కాదు