మత స్వాతంత్య్రంలో భారత్‌కు ప్రథమస్థానం

ప్రపంచం అంతా హిందూదేశాన్ని పొగడ్తలతో ముంచి ఎత్తుతూ ఉండగా.. మన దేశంలోని సెక్యులర్ గుంటనక్కలు మాత్రం ఏదో కొంపమునిగిపోయినట్లు ఊళులు వేస్తున్నాయి. జ్ఞానానికి విద్యకు హిందూదేశం పుట్టినిలు అని విదేశాల ఘోషిస్తూ ఉంటే, ‘మనవాళ్ళు ఉత్త వేధవాయిలోయ్అని ఇక్కడి అంగుష్ఠమాత్రపు మేధావులు వాపోతున్నారు.