అమరవాణి

శ్లో అత్యార్యమతిదాతారమ్

అతిశూరమతి వ్రతమ్

ప్రజ్ఞాభిమానినం చైవ

శ్రీర్భయాన్నో పసర్పతి

` శ్రీమత్ మహా భారతం
అతిగా మంచిగా ఉన్నవాడిని, అతిగా దానాలు చేసేవాడినీ, ఎక్కువ (అతిగా) శౌర్యం చూపేవాడిని, ఎక్కువ వ్రతాలూ, నియమాలూ ఆచరించే వాడిని...చూచి భయపడి లక్ష్మిదరికి చేరదు. మొత్తం మానవజాతిలో, పై లక్షణాలు హిందువులకు మాత్రం పుష్కలం గా ఉన్నాయి, కాబట్టి హిందువుడా మేలుకో!