కోకకోలా కంపెనీ నీటి దుర్వినియోగంపై వారణాసిలోని ఒక గ్రామ ప్రజల ఆందోళన

ఉత్తర ప్రదేశ్లోని ఒక గ్రామ ప్రజలు కోకకోలా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. నరేంద్రమోడీ పార్లమెంట్ నియోజకవర్గంలోని మెహదీ గంజ్ గ్రామ ప్రజలు గ్రామం దగ్గర్లో కోకకోలా కంపెనీ నీటిని విచ్చలవిడీగా ఉపయోగిస్తూ తాము తాగేందుకు నీళ్లు సరిగా దొరకని పరిస్థితులు నిర్మాణం చేస్తుంటే తాగు నీటి కోసం ఆందోళనకు దిగారు.