ఐఎస్ఐఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్న దక్షిణ భారత యువకులు

మధ్య ఎన్ఐఏ చీఫ్ శరత్కుమార్ లక్నోలో మాట్లాడుతూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతున్న వాళ్లలో దక్షిణ భారత్కు సంబంధించిన ముస్లిం యువకులే ఎక్కువ మంది ఉన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది