అమరవాణి

అనుద్థానే ధ్రువో నాశ:

ప్రాప్తస్వానాగతస్యచ

ప్రాప్యతే ఫముత్థానాల్లభతే

చార్థ సంపదమ్
- చాణ్యక్యుడి అర్థశాస్త్రం నుండి.
మానవుడు ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలి. ప్రయత్నశీలుడిగా ఉండాలి. అలాగ ఉండకపోతే గతంలో సంపాదించినది, ఇప్పుడు ఉన్నది, రేపు సంపాదించబోయేది అన్నీ కూడా నశిస్తాయి. ఇక్కడఉండడముఅంటే ధనం, సంపద మాత్రమేకాదు. స్వాతంత్య్రం, స్వాభిమానం మరియూ దేశహితం కూడా అని గ్రహించాలి. తస్మాత్ జాగ్రత్త