అఖండ భారత్‌ అసాధ్యమేం కాదు..

మధ్య రాంమాధవ్ ఆల్జజీరా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా పరస్పర అవగాహన ద్వారా అఖండ భారత్ సాధ్యమని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులందరూ భారత్ విభజన సమసి పోవాలని కోరుకునేవారు