ఈ నేలంతా భారతమాత గానమే

వంద సంవత్సరాల పోరాటం తదుపరి 1947 ఆగస్టు 15 మనం మన దేశానికి స్వాతంత్య్రం సంపాదిం చుకున్నాము. 1950 జనవరి 26 నుంచి మనదైన రాజ్యాం గాన్ని అమలు పరుచుకున్నాం.  రోజున మన తల్లి అయినటు వంటి భారతమా తను పూజించాలి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మనజాతిలో సమైక్యతకు సాంస్కృతిక ఏకత్వానికి ప్రపంచానికి ఒన నమూనాగా భారత్ నిబడి ప్రపంచానికి మార్గదర్శనం చెయ్యాలి, ప్రేరణ భారత మాత పూజ నుండి మనం పొందాలి