మంచికోసం ఓ మార్పు అదే సంక్రాంతి

అందరూ బాగుండాలి. అంతా మంచే గాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ‌. కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, రెన్నో విపత్క రిస్థితుల మధ్య యంతో డిపిన రైతన్న పంటచేతికొచ్చి సేదతీరే మిది.  ప్రక్రుతికి చీర ట్టినట్లు ఉండే పంటను చూస్తూ , అభ్యుదపు సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ రైతన్న సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాడు. అసలు సంక్రాంతి అంటే ఏంటో తెలుసా!!