కాశ్మీరీ పండితులు తమ గాయాలను పదును పర్చుకోండికశ్మీరి పండితులారా మీ పిల్లలకు కాశ్మీరి భాష నేర్పించండి. కశ్మీరీ పండితుల గతిని` ప్రగతిని ఎవ్వరూ నిరోధించలేరు. తమ గాయాలను తాజాగా ఉండనివ్వండి, తమరిక్కూడా ఇక మార్గాన్ని అన్వేషించుకోవాల్సిన అవసరం వచ్చింది, తిరిగి మనం` మన కశ్మీర్కెట్లా వెళ్ళగలం` మనం పునరావాసం ఎలా పొందగలం` మన లక్ష్యాన్ని ఎలా చేరుకోగలం. కశ్మీరి పండితులు యాచించి భిక్షపాత్రలో ఏదియును గ్రహించవతసినవసరం లేదు. పోరాడి సాధించుకుందాం. మన హక్కుకై పోరాడుదాం. 
- అనుపమ్ఖేర్, హిందీవిలక్షణ నటుడు