ఇస్లాం శాంతిని కోరేమతం! ఔనా?అన్ని మతాసారం ఒక్కటే.. అందరు దేవుళ్ళూ ఒక్కటే.. అని మనం ప్రచారం చేస్తూ మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకుంటూ ఉన్న సమయంలో ఆక్స్ఫర్డ్విశ్వవిద్యాయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నఅన్నేమేరీఖురాన్పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివి అధ్యయనం చేసి, పిమ్మట ఒక బహిరంగ ప్రకటన చేశారు. ఇస్లాం శాంతిమతం కాదు. మతాన్ని శ్రద్ధగా ఆచరించేవాడు ఎన్నటికి శాంతిని కాంక్షించలే డు అని ఆమె అన్నారు. ఇంకా ఎక్కువ సమాచారం కావాలనుకొనేవారు అంతర్జాంలో చూడవచ్చు.