సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మంచికోసమయితే మరికొన్ని సమాజం పాడవడానికి కారణమవుతున్నాయి. మార్పు ఎప్పుడూ మంచికొరకే అని ఆశిద్దాం. ఇంతకు ముందు కాలంలో సతీసహగమనం, బాల్యవివాహాలు లాంటి చర్యలు చాలా ఉండేవి. వాటన్నింటినీ రూపుమాపడానికి ఎందరో మంది కృషి చేశారు, చేస్తున్నారు కూడా.