సంభావామి యుగే యుగే..

అయ్యా నీ నెత్తిమీద తేలు ఉన్నది అంటే.. నువ్వే తీసెయ్యిఅన్నాడట వెనకటికి ఒక పెద్ద మనిషి. శ్రీకృష్ణుడు మాటవరసకి సంభావామి యుగే యుగేఅన్నాడు కదా అని, మన వారు ఏ పనీ చెయ్యకుండా శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.