ఈ నేల అమ్మతో సమానంఈ నే అమ్మతో సమానం. అమ్మ అనారోగ్యం తో ఉంటే బిడ్డలు సంతోషంగా ఉండరు. భూసార ఆరోగ్య కార్డులు జారీ చేసినంత మాత్రాన ఆరోగ్యం రాదు కానీ కొంతవరకు ఆయుష్షు మాత్రం పెంచగలం. భూమాత ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రీయ వ్యవసాయం ఒక్కటే మార్గం.
- రాధామోహన్‌సింగ్‌, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి