జలసంరక్షణకు అందరం ఉద్యమించాలి..నీరు ప్రకృతి ప్రసాదించిన అత ముఖ్యమైనవనరు మరియు మన మనుగడకు ఎంతో అవసరమైనది.  నీటిని మనము వివిధ రకములుగా ఉపయోగించు కుంటాము. అందులోకొన్నిఉపయోగాలు... త్రాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమకు, రవాణాకొరకు, విద్యుదుత్పత్తి కొరకు. వాడిననీరు శుధ్ధి చేసినతరువాత తిరిగి ఉపయోగించుకొనవచ్చును. జాగ్రత్తగా వాడుకొనుటయే నీటిని పరిరక్షించుకొనే విధానము. నీటి సంరక్షణ భారతదేశంలో వేదకా మునుండి ఆచరించబడుచున్నది. వరాహమిహిరుడు రచించిన బృహత్‌ సంహితలో నూతిలోని నీళ్లను శుభ్రపరచే విధానము ఎంతో వివరముగా తెలియజేయ బడినది. 1000 మిల్లిమీటర్లకన్న అధిక వర్షపాతముగ తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్‌లో త్రవ్వించిన చెరువులు వ్యవసాయము కోసం ఉపయోగిస్తారు. కాలు ద్వారా వాటికి నీరు చేరేది. చాలానదుపై ఆనకట్టలు కట్టబడినవి. పెద్దపెద్ద లోయలు కొండ ప్రాంతములో వరుస పధ్దతిలో చెరువు త్రవ్వబడివర్షపునీరు పల్లములోకి ప్రవహించేది.  ఎక్కువైననీరుఒక చెరువునుండి ఇంకొక చెరువులోకి ప్రవహించడానికి కాలువలు త్రవ్వేవారు. ప్రతి చెరువులోకి తన పరిసరప్రాంతం నుండి వర్షపు నీరు ప్రవహించేది. కానీ మన పద్ధతుపై మనకు గల అవగాహనా లేమి మరియు మన వ్యవసాయ పద్ధతులుపై మనకుగ అశ్రద్ధవన మన గ్రామాను మరియు నీటి సంరక్షణా విధానాలు నిరాదరణకు గురి అవుతున్నాయి. తెలంగాణాలో వున్న చెరువు సంఖ్య భారతదేశంలోని అన్ని రాష్ట్రా కంటే అత్యధికం. కుంటలు, చిన్న చెరువునుండి పెద్దపెద్ద చెరువులు మొదలైనవి 46 వే దాకా న్నాయి. ఈ నీటిపరిరక్షణ కేంద్రాలు వ్యవసాయానికి, వాణిజ్య మరియు గృహసంబంధమైన వాడకాకి ఉపయోగపడుతుంది. క్రిందటి సంవత్సరము కన్నా30% ఎక్కువ వర్షపాతము తెలంగాణా రాష్ట్రములో నమోదయినది. నిజానికి నిజామాబాద్‌లో 45 శాతము మరియు మెదక్‌లో 35 శాతము తక్కువ వర్షపాతము నమోదయ్యింది. అనేకమైన గ్రామాలో అధికంగా బోర్‌ బావులు త్రవ్వడంతో భూమిలో నీరు అడుగంటింది. ఈ సంవత్సర ము అధిక వర్ష సూచన వున్నప్పటికిన్నీ నీటిసంరక్షణ మరియు వర్షపునీటి నిల్వ గురించి జాగ్రత్తలు తీసికొనవసిఅవసరము ఎంతైనా వున్నది.
నీటి పరిరక్షణ- కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు
మన దేశములో అనేక ప్రాంతములో నీటి పరిరక్షణకొరకు పూర్వపు పధ్ధతునుపునరావృత్తము చేయబడడమెంతో ముదావహము.  నీటి అవసరాననుసరించి వాడకముననుసరించి నీటిసంరక్షణ యొక్క పధ్ధతి విధానములో మార్పు జరిగేవి త్రాగునీటికి మరియు వ్యవసాయనికి వేరే పధ్ధతులు వుంటాయి. త్రాగునీటి చెరువులు చిన్నవిగావుండి కొన్నిచోట్ల పైన మూత మరియుక్రిందికి దిగడానికి వీలుగా మెట్లు కలిగివుంటాయి. దీనివన త్రాగడానికోసమే తగినన్ని నీళ్ళు బిందెలు ముంచుకొని తీసికొనేవారు. వ్యవసాయ అవసరాకై నిర్దేశించిన చెరువులు పెద్దవిగా వుండి కాలువ పైపుతో పొలానికి నీటి సరఫరాచేయడానికి వీలుగా వుంటాయి. అవసరానికి అనుగుణంగా ప్రజలు నీటి నిల్వ కోసము మరియు నీటి సేకరణకోసము సరియైన పధ్ధతును అనుసరిచేవారు. వాటిలో కొన్నిపి ఎఎ ఆఈ టెక్నిక్‌, జోహాడ్స్‌ , సజా కువా రపట్స్‌, నాడా బంధాకుండ్స్‌ , ఝులరాస్‌, ఖాడిన్‌, టంకాస్‌, వావ్‌, బావ్డీ, చెరువులు, భండారా, అహర్‌- పైణే విధానాలు. ప్రతి చిన్న నీటిబొట్టును సేకరించడానికి తగిన పధ్ధతును అనుసరించారు.  ఈ పధ్ధతులు కొన్ని ప్రదేశాలో పదేపదే సంభవించిన కరువు నుండి కాపాడాయి. ధార్‌ ఎడారిలో జీవించడానికి అనువుగా వుండడానికి కూడా ఈ పధ్ధతులు ఎంతో పయోగ పడ్డాయి.
విజయవంతమైన ప్రయత్నాలు
మహారాష్ట్రలోని నాసిక్‌ దగ్గర అవల్‌ఖేడ్‌ గ్రామంలో వర్షపు నీరును సంరక్షించుకునేందుకు గ్రామస్థులు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. అంతేగాక పారేనీటి వనరులపైమట్టి కొట్టుకొని పోకుండా చెక్‌డాములు నిర్మించారు. దాని వన భూగర్భజలాలు పెరిగాయి. దీని కారణంగా వర్షాలు పడకపోయిన కూడా బావులోనీటివూట ఆగలేదు. ఇది రెండు సంవత్సరా ప్రయత్నాల్లోనే సాధ్యమైంది. 2) తమిళనాడులోని పూంగుడి గ్రామంలో గ్రామ ప్రజలు వ్యవసాయం మరియు త్రాగునీటి సంరక్షణ కోరకై విశేష ప్రయత్నం చేశారు. వర్షపు నీరును కాపాడుకున్నారు. దాంతో చుట్టుప్రక్క గ్రామాలో చెరువులో  నీటిమట్టం తగ్గిన ఆ గ్రామంలో తగ్గలేదు. పరిశుద్ధనీటిని నిలువ చేసి సరఫర చేయగలిగినందుకు గ్రామస్తులు ఎంతో గర్వపడుతున్నారు. వారు నిలువ చేసిన నీరు వంద ఎకరా పొలాన్ని సాగుచేయ్యగా ఇంకా నీరు మిగిలి వున్నాయి. ఇది వారు సాధించిన విజయం.
ఆరసికేరె గ్రామము, కర్నాటక
అడిహళ్ళి గ్రామములో 330 గుంటలు తవ్వబడినవి. వరుసలో తవ్వబడిన గుంటలు ఒకదానికొకటికి అనుసంధిచడం వన నీరు ఒక గుంట నుండి ఇంకొక గుంటలోకి ప్రవహిస్తుంది.  దీని వన మట్టిని కూడా సంరక్షిచుకోగలిగారు.
ఖసాన్‌ గ్రామము, పంజాబ్‌
ఈ గ్రామస్తులు ప్రతి చిన్న నీటిబొట్టును జాగ్రత్త చేస్తారు. గ్రామపంచాయితీ 3 ఎకరాస్థములో 4 నీటి గుంతలు నిర్మించింది. ఇంకుడు గుంతనుకూడా నిర్మించారు. పరిశుధ్ధమైన నీటి సరఫరా కొరకై స్విర్‌ అయోడైజ్డ్‌ ప్లాంట్‌ పెట్టారు.
భావొంటా- కొల్యా గ్రామము, ఆళ్వర్‌ జిల్లా, రాజస్థాన్‌
ఈ గ్రామస్తులు ప్రతి దీపావళినాడు అర్ధచంద్రాకారంలో వుండే జోహడ్‌ అనే చెక్‌ డామ్‌లో నీళ్ళు పోసేవారు. నవజాత శిశువును, కొత్తపెళ్లి జంటను జోహడ్‌ దేవత ఆశీర్వచనానికి తీసుకొని వచ్చేవారు. అమావాస్యరోజున గ్రామస్తులుయ నిర్మాణముగానీ, క్రొత్త జోహాడ్‌ నిర్మాణము వంటి సాంఘికకార్యాలు చేసేవారు. కాక్రమములో గ్రామస్తులు జోహడ్‌ నిర్మాణాను నిర్లక్ష్యం చేశారు. దానివన జోహడ్‌లు పాడుపడిపోయాయి. 1970-80 లో తీవ్రమైన అకాలం సంభవించివున్న 25 బావులో నీరు లేకుండా పోయింది. తరువాత 20 సంవత్సరాలో రాజస్ధాన్‌లో 1,068 గ్రామాలో 6,500చ.కిలో మీటర్లలో 8,600 జహడ్‌లు స్ధానికులుచే కట్టబడినవి.ఇందువన దాదాపు 1,000 గ్రామాలో నీరు తిరిగి వచ్చింది.
ఆర్వారి పునరుధ్ధరణ
1990 లో ఆర్వారినదిపై డ్యాము కట్టేటప్పుడు అది ఆ నది జన్మస్దమని గ్రామస్ధుకు తెలియదు. వర్షపు నీరు నిలువన ఆ నదికిమళ్ళీ జీవకళ వచ్చి 1995 కల్లా అది జీవనది అయ్యింది. వాననీటి సంరక్షణఅనే ప్రక్రియ నీటి యాజమాన్యము మరియు పొదుపు అనే విషయానికి ఎంతో ముఖ్యమైనది.  ఈ పదమును వర్షపు నీటిని పట్టుట, దాచుట మరియు దానిని మనుష్యులు, జంతువులు మరియు చెట్లఅవసరాకు వినియోగించుటసూచించును.  వర్షపునీరు వ్యర్ధము కాక పూర్వమే దానిని పట్టి నిల్వచేయడం ఎంతో అవసరము.