ప్రధమస్థానంలో భారత్‌ఆశవహ దృక్పథం అనగా పాటిజివ్‌ థింకింగ్‌. అందులో భారతీయులే మిన్నఅని ఒక అంతర్జాతీయ సర్వే ఇటీవ ప్రకటించింది. భారతీయుకు ధైర్యం ఎక్కువ, ఉద్యోగాలు సంపాదించటం` నిబెట్టుకోవటంలో వీరే ముందున్నారు. భయాందోళనలు చాలా తక్కువ. పొదుపులో ముందుంటారు. ప్రపంచ ఆర్థికమాంద్యం గురించి భారతీయులు బెంగపడరు. నిల్సన్ గ్లోబల్‌ సర్వే సంస్థ ప్రముఖ దేశాలో సర్వేక్షణ నిర్వహించి పై విషయాలు తేల్చింది. 134 పాయింట్లతో భారత్‌ ప్రథమస్థానంలో ఉండగా 110 పాయింట్లతో అమెరికా నాలుగవ స్థానంలో ఉన్నది. చైనా ఐదవస్థానం జపాన్‌ ఏడవస్థానంలో ఉన్నాయి.