ఆనందవన భువన కావ్యంలో సమర్థ రామదాసు స్వామి శివాజీ మానసికత గురించి చెప్పిన మాటు..దక్షిణాన బీజాపూరు సుల్తాన్‌ మొహ్మద్‌ ఆదిల్‌షాహి పానలో ఉత్తరాదిన ఔరంజేబు పానలో హిందువుపై అత్యాచారాలు, ధార్మిక ఆంక్షలు పాశవికంగా జరుగుతుండినవి. వీటి ప్రభావం శివాజీ మనసుపై చాలా ప్రబలంగా పడింది. అది ఆయన జీవనకార్యంపై కూడా అంతే ప్రభావితంగా ఉండినది. రాజ్యాధికారం కారణంగానే ముస్లింలు హిందువుపై అత్యాచారాకు సుభంగా పాల్పడగలిగారు. హిందుస్వరాజ్య స్థాపనద్వారానే హిందువుకు ధార్మిక స్వేచ్ఛ సాధ్యమని శివాజీ గ్రహించారు. అందుకే శివాజీ మొదట తన మాతృభూ మిని ముస్లిం పాననుండి విముక్తంగావించబూనుకున్నాడు. ఔరంగజేబు దర్బారులోకి వెళ్లినప్పుడు, ఆగ్రాలో బంది అయి చమత్కారంగా తప్పించుకు న్నప్పుడు శివాజీ ఢల్లీ పాకుహీనతను చాలా సూక్ష్మంగా గ్రహించాడు. తదనుసారంగానే శివాజీ మొత్తం భారతాన్నే హిందూ స్వరాజ్యంగా మార్చే కృషిని వేగవంతం గావించాడు. తను స్వాధీనం చేసుకున్న ప్రాంతం బయట ముస్లిం ఏలుబడిలోని ప్రాంతాలో శివాజీ చౌతుసుంకాన్ని సుభంగా వసూలు చేసుకోగలిగాడు. శివాజీవిశాభారత దృష్టికోణముంది, హిందూ స్వరాజ్య స్థాపన క్ష్యముంది. శివాజీ క్రమంగా క్ష్యసాధనలో ముందడుగు వేస్తూ పోయినాడు