మైనారిటీ విద్యార్థులకు 25 లక్షలు
మూర్ఖుని చిత్తము రంజింపరాదయా..అన్నాడు ఒక శతకకర్త. నిజమే కదా. సెక్యురిజం నెత్తికెక్కి పాకులు చేసే కొన్ని పనులు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటున్నాయి. సంతుష్టీకరణ బుజ్జగింపు చర్యకు అంతులేకుండా ఉన్నది.  మైనారిటీ విద్యార్థులు విదేశాకు చదువు నిమిత్తం వెడితే వారికి పదిక్షలు చెల్లిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ప్రపంచంలో ఎక్కడాలేని ఇటువంటి వింత సహాయం అందుకుంటున్నవారు ఇంకా కావాని అడుగుతున్నారు. శాసనసభ మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌ జనాబ్‌షకీల్‌, కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మాకు పదిక్షలు సరిపోవు కనీసం 25 క్షలు కావాలి అని డిమాండ్‌ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కూడా సమావేశంలో పాల్గొన్నాడు.