విడిపోవడం కాదు.. కలిసుండడమే హిందూ ధర్మం
ప్రపంచం భిన్న సంస్కృతుయిక. ప్రతి సంస్కృతినీ గౌరవించినప్పుడే ప్రపంచ వికాసం సాధ్యం. హిందుత్వ ఒక జీవన విధానం. హిందూ ధర్మం కయికను కోరుకుంటుందే కానీ, విడిపోవడాన్ని కాదు. వసుధైక కుటుంబకం  (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సూత్రాన్ని హిందూ ధర్మం విశ్వసిస్తుంది. ప్రస్తుతం పర్యావరణానికి, అభివృద్ధికి మధ్య సంఘర్షణకూ హిందూ ధర్మం పరిష్కారం చూపగదు. క్రమశిక్షణగ జీవితం ఆరోగ్యకర సమాజానికి నాంది.  
ఆర్‌ఎస్‌ఎస్‌ సరసంఘఛాక్‌ మోహన్‌ భగవత్‌