స్వచ్ఛభారత్‌ ప్రధానోద్దేశం నెరవేరలేదు
స్వచ్ఛ భారత్‌ అంటే భారతదేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం.. పథకం ప్రధానోద్దేశం కూడా అదే! ఇది కేవలం టాయిలెట్ల సంఖ్యను లెక్కించుకోవడానికే పరిమితమైంది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినపుడు పరిశుభ్ర భారతాన్ని గురించి ఆలోచించాం.. కానీ ఇది మరుగు దొడ్ల నిర్మాణానికే పరిమితమవడం బాధాకరం. ఈ విషయంలో ప్రధాని మోడీ నిజాయితీగానే ప్రయత్నించారు. కానీ ప్రజా స్పందన భాగస్వామ్యం లేక స్వచ్ఛ భారత్‌ ప్రధాన ఉద్దేశం నెరవేరేదు.
- గౌరీశంకర్‌ ఘోష్‌, పారిశుద్ధ నిపుణుడు