కదులుతున్న అభివృద్ధి చక్రాలుఆరుదశాబ్దాలుగా దేశ పరిపానలో ఒక స్థబ్దత ఆవరించి ఉన్న వాతావరణంలో జరిగిన చారిత్రక ఎన్నికలో గెలిచి నరేంద్రమోడి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి భారతదేశంలో ఒక నూతన చైతన్యం వెలుగుచూసింది. ప్రధాని చేపట్టిన ఎన్నో అభివృద్ధి పథకాలో అమృత్‌కూడా ఒకటి. ఈ పథకం క్రింద 554 కోట్ల రూపాయ వ్యయంతో నగరాలో పట్టణాలో మౌలిక రంగంలో అభివృద్ధి పనులు చేపట్టి పోతున్నారు. తెలంగాణా నుంచి బ్దిపొందే నగరాలు/ పట్ణణాలు ఖమ్మం, భాగ్యనగరం, వరంగల్‌, ఇందూరు, రామగుండం, కరీంనగరం ఉన్నాయి. ఇవి కాకుండా పామూరు, నల్లగొండ, సూర్యపేట, మిరియాగూడ, సిద్దిపేట పురపాక సంఘాలు కూడా బ్దిపొందబోతున్నాయి.