దేవాలయాలను కూల్చడం అమానుషం
హిందూ దేవాయా నిర్మాణం వెనుక` అది ఎంత చిన్నదైనా గానీ` ఆక శాస్త్రపద్ధతి ఉంది. ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించడానికి యంత్ర,హోమ, విగ్రహాది  వాసాది క్రియలు చేస్తారు. వాటి ద్వారా కళా న్యాసం చేస్తారు. ఆయాన్ని మరమ్మత్తు చేయదలుచుకున్నా, చోటుమార్చి మరోచోట ప్రతిష్ఠ చేయాన్నా ఆ కళను మంత్ర పద్ధతిలో కశంలోకి ఆవాహన చేస్తారు. తిరిగి వాటిని ప్రతిష్ఠించేటప్పుడు, మళ్ళీ శాస్త్రోక్త పద్ధతిలో పున:న్యాసం చేస్తారు. తొగించే అధికారుకు ఈ శాస్త్రపద్ధతు తెలియక పోవచ్చు.  వాటిపై విశ్వాసం లేకపోవచ్చు. కానీ ఆ గుడును కట్టించుకున్న భక్తుకా వ్రద్ధ ఉంటుంది కదా! వీటిని పరిగణించకుండా విజయవాడలో ఆయాను కూదోసి, విగ్రహాను రోడ్డున పడేయడం అమానుషం.
-          సామవేదం షణ్ముఖశర్మ