అమరవాణికృషితో నాస్తి దుర్బిక్షం
జపతో నాస్తి పాతకం
మౌనేన కహౌనాస్తి
నాస్తి జాగరతో భయం.
- ఆర్య వాక్యం
కృషి చేసేవారికి కార్యసిద్ధికలుగుతుంది. ఆధ్యాత్మిక చింతనతో ధర్మమార్గాన నడుచుకునే వారికి పాపం కలుగదు. అనవసర ప్రసంగాలు చేయని వారికి కహ బాధుండదు. ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తే భయపడవసిన అవసరం లేదు.