ఉలిక్కిపడ్డ పాశ్చాత్య ప్రపంచం
ఇందుగదని అందులేదని సందేహ పడవదు` ఉగ్రవాదం ఎందెందు చూచిన అందందేకదుఅన్నట్లుగా ఉన్నది పరిస్థితి. ఇస్లామిక్‌ తీవ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి ఔతున్న భారతదేశానికి నీతులు చెప్పిన పాశ్చాత్య దేశాలు, వారి వరకు వచ్చేసరికి ఉలిక్కిపడుతున్నారు. నివారణా చర్యలు తీసుకుంటున్నారు. హాట్‌స్రిప్రంగ్‌, ఆర్క్‌ (అమెరికా) నగరంలోని గన్‌కేవ్‌ ఇండోర్‌ షూటింగ్‌ రేంజ్‌అనే సంస్థ తనను తాను ముస్లిం ఫ్రీజోన్‌గా ప్రకటించుకున్నది. ఈ సంస్థ అధ్యక్షురాలు యాండీ హెలినాన్‌ మాట్లాడుతూ ఇస్లాం శాంతిని వ్యతిరేకించే మతం అన్నారు. గత 1400 వంద ఏళ్ళలో ముస్లింలు 27 కోట్ల మందిని హత్యచేశారు. కాబట్టి నా సంస్థలో ముస్లింకు ప్రవేశం లేదు అని చెప్పారు. విదేశా నుండి మసీదు కోసం వచ్చే విరాళాను నిషేధించాని ఫ్రాన్స్‌ తీవ్రంగా పరిశీలిస్తోంది. 60క్ష జనాభా కలిగిన డెన్మార్క్‌ దేశంలో ఇప్పటికే రెండు క్షకిపైగా ముస్లిరు ఉన్నారు. కాబట్టి ఇక ముస్లింను తమ దేశంలోకి రానివ్వబోమని డానిష్‌ పీపుల్స్‌ పార్టీ నాయకుడు సోరెన్‌ ఎస్పెర్సన్‌ ప్రకటించారు.