తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17 చిరస్మరణీయం


భారతదేశ చరిత్రలో ఆగష్టు 15కి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో తెలంగాణ ప్రాంత చరిత్రలో సెప్టెంబరు 17కు కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. బ్రిటీష్‌ వారి నుండి భారతదేశానికి ఆగష్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. వే సంలుగా దేశంలో ఉన్న రాజరిక వ్యవస్థకు అంతం పలుకుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. దానితో దేశంలో ఉన్న సంస్థానాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమైనాయి. ఆ సమయంలో దేశంలో రెండు సంస్థానాలు స్వతంత్రంగా ఉండేందుకు లేక పాకిస్తాన్‌లో కలిపేందుకు సన్నాహాలు చేసాయి. అవి 1) జునాఘడ్‌ 2) నిజాం ప్రభుత్వం కేంద్రం నుండి ఆ రెండు సంస్థానాతో చర్చలు జరిపారు. అవి విఫమైనాయి, దానితో సైన్యాన్ని పంపి స్వాధీనం చేసుకోవసి వచ్చింది. 1948 సెప్టెంబరు 17న నైజాం సంస్థానం ప్రజా స్వామ్య వ్యవస్థలో విలీనమైంది. దానితో తెలంగాణ ప్రాంతంలోని ప్రజకు 625 సం తరువాత ముస్లిం పాకు నుండి స్వతంత్య్రము వచ్చింది.
తెలంగాణ చరిత్రలోని గొల్కొండ రాజ్య చరిత్ర ను గమనిస్తే 1083 నుండి 1323 వరకు గోల్కొండ కాకతీయు అధీనంలో ఉంది. 1371 సం అజంహుమాయిన్‌ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే 1371 సం నుండి గోల్కొండ ముస్లిం పాకు చేతిలోకి వెళ్ళింది. 15వ శతాబ్దంలో కుతుబ్‌షాహి చేతులోకి వెళ్ళింది. ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడిచేసి ధ్వంసం చేసాడు. 1591లో పాన నైజాం చేతుల్లోకి వెళ్లింది. 1591 నుండి 1948 సెప్టెంబరు 17 వరకు తెలంగాణ ప్రాంతం పాన నైజాం చేతులోనే ఉన్నది. 357 సం తెలంగాణ ప్రజలు వాళ్ళ పానలో మ్రగ్గిపో యారు. తెలంగాణ విముక్తి కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. విముక్తి చరిత్ర చూస్తే ఒక ప్రక్క రజకార్లు, మరోప్రక్క కమ్యూనిస్టు దాడులో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 1948- 1956 వరకు తెలంగాణ తెలంగాణగానే ఉన్నది. 1956 నవంబరు 1వ తేదీ నాడు ఆంధ్ర-తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. 1964 నుండి మళ్ళీ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ప్రారంభమైంది.  చిట్టచివరకు 2014 జూన్‌ 2న తిరిగి మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

వంద సం బానిసత్వం నుండి బయట పడటానికి ఎంతో పోరాటం జరిగింది. ఎందరోబలైనారు. తెలంగాణలో ఒక ప్రక్క ముస్లిం పాకు అకృత్యాలు మరోప్రక్క ముస్లిం పానలో అధికారం చెలాయించిన వారి  అకృత్యాలు ఉండేవి. ఈ ఇద్దరి మధ్య ప్రజలు నలిగిపోయారు. దాని పరాకాష్టే  నీ బాంచన్‌ కాుమ్రొక్కుతాఈ బానిసత్వం నుండి బయట పడడానికి ఎందరో తమ జీవితాను బలిదానం చేశారు. ఆ చరిత్ర తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాసిన బాధ్యత మనందరిపైనా ఉంది. స్వంతత్రం వచ్చి ఇన్ని సంలైనా తెలంగాణ ముస్లిం ఆధిపత్యం నుండి పూర్తిగా బయటపడలేకపోతున్నది. రాజకీయ నాయకు విచ్చవిడితనానికి  ముస్లింకు బలం చేకూరుస్తున్నది. తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, మరికొన్ని పట్టణ కేంద్రాలో ముస్లింలు ఈరోజున కూడా స్వైరవిహారం కనబడు తోంది. ఆ సమస్య నుండి పూర్తిగా బయటపడలేదు, మరో ప్రక్క కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టు ఆధిపత్యం కొనసాగుతున్నది. ఈ రెండు ఆధిపత్యా నుండి తెలంగాణ ప్రజలు పూర్తిగా బయటపడి సగర్వంగా తమ పూర్వ సంస్కృతిని కాపాడుకోవటానికి ఇంకా పోరాటం చేయవసి ఉంది. ఈ ఆధిపత్యం నుండి బయటపడినప్పుడే తెలంగాణ ప్రజకు పూర్తిస్వాతంత్య్రం వచ్చినట్లు.