జక్కువ గ్రామంలో షెడ్యూల్డ్‌ కులాల రామమందిర ప్రవేశం

గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానందుడు, మహాత్మా జ్యోతిబాపులే, డా॥ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ
మే23, 2016 విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో పునర్నిమితమైన శ్రీరామ మందిరంలోకి షెడ్యూల్డ్‌ కులాను రానివ్వలేదు. దీనిపై సామాజిక సమరసతా వేదిక నిజనిర్ధారణ కమిటి 29 మే 2014న గ్రామాన్ని దర్శించి నివేదికను ప్రభుత్వ అధికారుకు అందజేసింది. బాధితుకు అండగా ప్రభుత్వం నుండి అందవసిన సహాయ అందివ్వటంకోసం జిల్లా కలెక్టరు కార్యాయం ముందు 23 జూన్‌ 2014న ధర్నాను నిర్వహించింది. ఈ రెండు సం॥లో ప్రభుత్వం నుండి అందవసిన సహాయక చర్యలు అందివ్వటంలో కృషిచేసి బాధితుకు అండగా నిలిచింది. గ్రామస్థు అందరి సహకారంతో తెలుగుదేశం, బీజెపి, వైయస్సార్ పార్టీకు చెందిన ప్రజాప్రతినిధును ఆహ్వానిస్తూ గ్రామస్థులందరి సహకారంతో దేవాయ ప్రవేశము, సామాజిక సమానతకై కృషిచేసిన గౌతమ బుద్ధుడు, స్వామి వివేకానందుడు, మహాత్మా జ్యోతిబాపులే, డా॥ బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌ విగ్రహా ఆవిష్కరణ, బహిరంగసభ, ఉత్తరాంధ్ర జిల్లా సమరసతా సమ్మేళనాన్ని నిర్వహించింది.
ప్రముఖ పండితుడుగణపతి అవతారంగా శ్రీ రమణ మహర్షిచే నాయనగా పివబడిన వ్యక్తిసామాజిక సమానతకై ఉద్యమించిన శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతిముని సందేశాన్ని అమలు చేయడం క్ష్యంగా ఈ కార్యక్రమాన్ని సామాజిక సమరసతా వేదిక విజయనగరం జిల్లా శాఖ నిర్వహించింది. పూజ్యశ్రీ శ్రీనివాసానంద స్వామీజీ (అధ్యక్షులు, ఉత్తరాంధ్ర సాధుపరిషత్‌, ఆనందాశ్రమము శ్రీకాకుళం జిల్లా) వారి నేతృత్వంలో జక్కువ గ్రామంలోని షెడ్యూల్డ్‌ కులాసభకు ఇతర గ్రామా నుండి వచ్చినవారు శ్రీ రామమందిరంలో ప్రవేశించి ఎంతో ఆనందంగా జై శ్రీరాంఅనే నినాదాతో శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు. సామాజిక సమానతకై కృషి చేసిన శ్రీ గౌతమబుద్ధుడు, మహాత్మా జ్యోతిబాపులే, డా॥ అంబేడ్కర్‌ విగ్రహాను వరుసగా కె.శ్యామ్‌ ప్రసాద్‌ (సమరసతా వేదిక, క్షేత్ర కన్వీనర్‌) పూజ్యశ్రీ శ్రీనివాసానంద స్వామి, శ్రీ దూసి రామకృష్ణ (ఆర్‌ఎస్‌ఎస్‌ క్షేత్ర కార్యదర్శి) శ్రీ సోము వీర్రాజు ఎమ్‌ఎల్‌సిలు ఆవిష్కరించారు.
శ్రీ దూలం బుసిరాజు (రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ,ఎస్టీ,హక్కు సంక్షేమ వేదిక) సభకు అధ్యక్షత వహించారు. పూజ్య శ్రీ శ్రీనివాసానంద స్వామి, కె.శ్యామ్‌ప్రసాద్‌, సోము వీర్రాజు, శ్రీ దూసి రామ కృష్ణ ప్రసంగించారు.

సభలో వక్తలు ప్రసంగించిన ప్రసంగాలు సంక్షిప్త పాఠం
మన హిందూధర్మం అత్యంత శాస్త్రీయమైనది, పురాతనమైనది. మన ధర్మంలో వర్ణాలో కాని కులాలోని కాని హెచ్చుతగ్గు లేవు. అశ్పృశ్యత లేదు. మధ్య కాలంలో కొద్దిమంది స్వార్థశక్తు ప్రయత్నాల వల్ల కులా పేరుతో అసమానతలు, అంతరానితనం ఏర్పడ్డాయి. ఇవి దురాచారాలు. హిందూ ధర్మానికి వ్యతిరేకమైనది. ఈ దురాచారా ను తొగించుకుని బందుభావంతో ఐకమత్యాంగా ఉండాలి. ఇలా మనందరం జీవించటం వల్లనే హిందూధర్మం, భారతదేశం రక్షింపబడతాయి. కాగమనంలో మన ధర్మంలో ఏర్పడిన అనేక దురాచారాను నేడు మనం ఆచరించడం మానేశాము. గతంలో బాల్య వివాహాలు ఉండేవి. సముద్ర ప్రయాణంపై నిషేధం ఉండేది. ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించేవారు కాదు. నేడు  బాల్య వివాహాను ఎవరూ చేయటం లేదు. మొగపిల్లాడితో సమానంగా అన్ని కులాలోని వారు ఆడపిల్లలను సహితం ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఉన్నత చదువుకై, ఉద్యోగాకై విదేశాకు వెళ్తున్నారు ఉన్నత చదువుల్లో వివిధ రకా ఉద్యోగాల్లో వృత్తులో మహిళలు ఉన్నత శిఖరాను అధిరోహిస్తున్నారు. తాజాగా జరిగిన ఒలంపిక్ క్రీడలో ఒక మహిళ ద్వారా భారతదేశానికి రజత పతకం వచ్చింది. మూడు రంగు జాతీయ జెండా ఒలంపిక్‌ ఆట మైదానంలో రెపరెపలాడింది.

వర్ణం పేరుతో, కులం పేరుతో అసమానతలు మన ప్రాచీన కాలంలో లేవు. ఇవి మధ్యలో వచ్చిన దురాచారాలు. కులాపేరుతో అసమానతలు, అంతరానితనం, ఆచరింపతగని జ్ఞానాన్ని పొందేహక్కు, ఆర్థికాభివృద్ధికి ఏవృత్తినైనా స్వీకరించే హక్కు, అందరికి సమాన అవకాశాలు, గౌరవము ఉండే సామాజిక వ్యవస్థను హిందూ ధర్మం కోరుకుంటోందని స్వామి వివేకానందుడు స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే సందేశాన్ని గౌతమ బుద్ధుడు, మహాత్మాజ్యోతి బాపులే, డా॥అంబేడ్కర్‌, విజయనగరం జిల్లాలోని శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతిముని చెప్పారు. వారి సందేశాను తూ.చ.తప్పకుండా అమలు చేయటమే నేటి మన కర్తవ్యం. కాశీలో, శ్రీశైంలో ఏ కుస్థుడైనా స్వయంగా శివలింగానికి అభిషేకం చేయవచ్చును. తిరుపతిలో, అన్నవరంలో, సింహాచంలో.. ఇలా అన్ని ప్రముఖ దేవాయాలో అన్ని కులావారికి, షెడ్యూలు కులావారికి దేవాయ ప్రవేశముంది. అయినప్పటికి మన గ్రామంలో, చుట్టుప్రక్క కొన్ని గ్రామాల్లో దేవాయంలోకి ప్రవేశం అందరికి లేదు. ఇది హిందూ ధర్మంకాదు.  ఇది దురాచారం. గతంలో చేసిన పొరపాటును అర్థం చేసుకుని అన్ని కులావారికి సమాన గౌరవాన్ని కల్పిస్తూ దేవాయ ప్రవేశం కల్పిద్దాం. 1927లో నాసిక్‌ కాలారామ్‌ దేవాయ ప్రవేశం కోసం డా॥ అంబేడ్కర్‌ నాయకత్వంలో సత్యాగ్రహం జరిగింది. ఆనాటి దేవాయ పూజారి దళితు ప్రవేశాన్ని అంగీకరించలేదు. 1992లో ఆనాటి పూజారి మనుమడు సుధీర్‌ మహారాజ్‌ నాశిక్‌ కాలారామ్‌ దేవాయంలో సమరసతా యాత్రా సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో పాల్గొంటూ ఆనాడు మా తాతగారు దేవాయంలోకి ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ వ్యవహరించారు. వారు చేసిన పొరపాటుకు నేను సభాముఖంగా క్షమాపణలు కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ సామాజిక సమానతకై సామాజిక సమరసతా వేదిక రాజకీయాకు అతీతంగా దేశవ్యాప్తంగా పనిచేస్తోంది. సామాజిక సమరసతను నెలకొల్పడంలో ఇది సంధి కాలం. ఈ సంధికాలంలో మనమంతా చురుగ్గా పనిచేసి వివిధ గ్రామాలో సామాజిక సమానతను నిర్మించటమే ఈ సభా విగ్రహా ఆవిష్కరణ ముఖ్య క్ష్యం. మన జీవితాకు పరమార్థం. శ్రీశ్రీనివాస్‌ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వందన సమర్పన చేశారు.

హాటకేశ్‌, సమరరసతా వేదిక, ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్‌.