పుస్తక పఠనంతో చిరాయువు

ఆడియో, వీడియో, కంప్యూటర్లు రావటంతో అనాదిగా వస్తున్న పుస్తక పఠనం అనే అవాటు కనుమరుగౌతోంది. పుస్తకం హస్తభూషణం అనేవారు. ఇప్పుడు అటువంటి భూషణాలు కూడా కనపడడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం పుస్తకాలు చదివే అవాటుతో ఆయుష్షు పెరుగుతుందని తేల్చింది. 50 ఏళ్ళకు పైబడిన 3,365 మందికి సంబంధించిన వివరాను విశ్లేషించిన యేల్‌ విశ్వవిద్యాయం పరిశోధకులు పుస్తకాలు చదువని వారికంటే చదివేవారు ఎక్కువ కాలం జీవిస్తారని నిర్థారించారు. కాబట్టి మనం కూడా ఎక్కువగా చదువుదాం!