దేశ విభజన పెద్ద పొరపాటు


దేశ విభజన మన పూర్వీకులు చేసిన అతిపెద్ద పొరపాటు. వాళ్లు దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. అందులో ఒక భాగం పాకిస్థాన్‌, అక్కడ జరుగుతున్న హింసాత్మక ఘటన కారణంగా ఇప్పుడు దానిని మనం పిపాస్థాన్గా పిలుస్తున్నాం. ఆ పొరపాటును సరిదిద్దాల్సి ఉంది. మేము ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాం. దేశం కోసం సేవ చేస్తాం. అనేక మత సంస్థ అధిపతులు జీఐడబ్లూఏలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ నీరు, పరిశుభ్రత వంటి అంశా పై పనిచేస్తోంది. పరిశుభ్రమైన భారత్‌ కోసం మేం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాం.

మౌలానా సిద్దిఖీ, ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌