ఆంగ్లేయ ఉత్పత్తులు కకావికలు

విదేశీయ వస్తువుపై మనవారి వ్యామోహం గురించి అందరికీ తెలిసిన విషయమే! అదే సమయంలో మన ఆయుర్వేద ఉత్పత్తుకున్న ఆదరణ కూడా ఎక్కువే! టూత్‌పేస్టుకాస్మోటిక్‌ రంగంలో ఆంగ్లేయ వస్తువుకు ఎదురులేదు. కానీ! ఇప్పుడు కాలం తిరగబడిది. రాందేవ్‌ బాబా పతంజలి ఉత్పత్తులు మార్కెట్‌లో ప్రవేశించిన తరువాత ప్రముఖ బ్రాండ్‌లు కాల్గేట్‌, పామాలివ్‌, హిందూస్తాన్‌ లివర్‌ (విదేశీయ కంపెని) బాగా దెబ్బతిన్నాయి. నిల్సన్‌ రీసెర్చ్‌ వారి పరిశీన ప్రకారం ఒక్క ఏడాది కాలంలో పతంజలి అమ్మకాలు 0.5% నుండి 2.1%కి పెరిగాయి. ఇవి ఇంకా వృద్ధి చెందుతున్నాయి.