వజ్రాదపి కాఠిన్యం


శాంతి ప్రవచనాలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ స్వదేశాన్ని రక్షించుకోవానుకున్న వాళ్ళు శాంతికన్నా వాస్తవానికి విలువ ఇస్తారు. ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ యూత్‌బిల్‌ అనే ఒక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం తీవ్రవాదానికి పాల్పడిన వాడు చిన్న పిల్లవాడు అయినా వాడిని శిక్షించే వీలు ఉంటుంది. 12సంవత్సరా బాలుడైనా మరణశిక్ష తప్పదు అంటున్నారు ఇజ్రాయిల్‌ వారు. జువైనల్‌ చట్టాలు అవసరం లేదు ద్రోహును శిక్షించాలి, నీ గుండెలో కత్తితో పొడిచిన 12 ఏళ్ళ బాలుడు చిన్నవాడెలా అవుతాడు వాడిని ఉపేక్షించము అన్నారు. బెంజమిన్‌ నేతానియోహు, ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి.