అమరవాణి

శ్లో అకృతోపద్రవ:
కశ్చిన్మహనపిన పూజ్యతే
అర్చయన్తి నరానాగం
నతార్‌క్ష్యంన గజాదికమ్‌
సూక్తి రత్నకోశము

ఎంత గొప్పవారైనా ఉపద్రవం సృష్టించకపోతే వారిని పూజించరు (గౌరవించరు) మానవులు సర్పాన్ని పూజిస్తారు కాని గురుత్మంతుణ్ణింగానీ, గజాదునుకాని పూజించరు. అనగా హిందువులు గొప్పవారే కానీ అతి శాంతము కారణముగా అవమానాలు పొందుతున్నారు.