అంధత్వ ముక్త భారత్‌ ` సక్షం నినాదం


దేశంలో వికలాంగు సంక్షేమ కోసం పనిచేసే సంస్థ సక్షం. ఈ మధ్య ఆగష్టు 25 నుండి 15రోజు పాటు దేశంలో అంధత్వ నివారణకు నేత్ర ధానాన్ని ప్రోత్సహిస్తూ ఒక విశేష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. నేత్రధానం ద్వారా అంధుకు దృష్టిని ప్రసాదించవచ్చు. ఈ దిశలో విశేష ప్రయత్నం సక్షం ద్వారా జరుగుతున్నది. నేత్ర దానం చేస్తూ మరోకరికి దృష్టిని ప్రసాదించేందుకు ముందుకు రావాని అందరీని ఆహ్వానిస్తున్నాం.  తమ జీవిత అనంతరం కార్నియాను దానం చేసేందుకు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.