ఉచిత పబ్లిసిటి
ఈ మధ్య ఉచిత పబ్లిసిటి వార్తల్లో ఎక్కడానికి, అయిన దానికి కాని దానికి ఏదో ఒక అంశం తీసుకొని ప్రధానమంత్రి
నరేంద్ర మోదీగారిపై విమర్శనాస్త్రాలు సంధించి ప్రముఖులై పోవాలని ఆరాటపడుతున్నారు. దేశంలో నేడిది వింతపోకడగా సాగుతోంది. అది విద్యార్థి నాయకుడి నుంచి మొదలిడి సినీ కళాకారులు, అన్యులెందరో అర్థంపర్థంలేని అంశాలలో వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసి మోదిగారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది వారి చౌకబారు మానసిక రుగ్మతయే తప్ప, పరిపక్వ హుందాతనం కాదు.
 - శ్రీ కిరణ్‌ రిజిజు,
కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి.