నైతిక బోధనా అనివార్యం
నేటి యువతరంలో సామాజిక సమరసత, సంవేదన శీలత, సహృదయత మరియు సమన్వ యములతో కూడిన మానవ విలువల వికాసం నేర్పే విద్య కొరవడింది. వీటి అవసరం నేడు చాలా ఉంది.ఈ సదుద్దేశ్యంతో రాష్ట్రంలోని ప్రత్యేకంగా ప్రతి స్కూల్‌లో నైతిక బోధన అనివార్యం చేయబడింది. దానిలో దేశహితం-సామాజిక సమరసత కొరకు అత్యంత ప్రాముఖ్యత కల్పించబడింది.
 
- శ్రీ మనోహర్‌లాల్‌ ఖట్టర్‌,
హర్యానా ముఖ్యమంత్రి