అమరవాణిశో|| ఉపకారేణ నీచానం అపకారోహీ జయతే |
పయఃపానం భుజంగానం కేవలం విష వర్ధనం ||
- నీతి సుమాంజలి

నీచులకు ఉపకారము చేసినను వారు మనకు అపకారమే చేయుదురు. ఎట్ల్లనగా పాముకు పాలు పోసి పెంచినను అది మరింత విషమును మాత్రమే వృద్ధి చేయును. కాబట్టి హిందువులరా! శత్రువులతో స్నేహం మాని తగు విధముగా స్పందించవలెను.